Song Name : Krupamayuda ( కృపామయుడా )
Singer : Bro. Yesanna
Album : Krupamayudu
కృపామయుడా - నీలోనా || 2 ||
నివసింపజేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింపజేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా.....
1. ఏ అపాయము నాగుడారము సమీపించనియ్యక || 2 ||
నా మార్గములన్నిటిలో నీవే
నా ఆశ్రయమైనందున || 2 || || కృపామయుడా ||
2. చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా || 2 ||
రాజవంశములో - యాజకత్వము చేసెదను || 2 || || కృపామయుడా ||
3. నీలో నిలచి ఆత్మఫలములు
ఫలించుట కొరకు || 2 ||
నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు || 2 || || కృపామయుడా ||
4. ఏ యోగ్యత లేని నాకు
జీవకిరీట మిచ్చుటకు || 2 ||
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను || 2 || || కృపామయుడా ||
---------------------------------------------------------------------------------------------
Krupamayuda - Neelona || 2 ||
Nivasimpajesinandunaa
Idhigo Naa Sthuthula Simhasanam
Neelo Nivasimpajesinandunaa
Idhigo Naa Sthuthula Simhaasanam
Krupamayuda…..
1. Ae Apaayamu Naagudaaramu
Samipinchaniyaka || 2 ||
Naa Margamulannitilo Neeve
Naa Aashrayamainandhuna || 2 || || Krupamayuda ||
2. Cheekati Nundi Veluguloniki
Nannu Pilachina Thejomayaa || 2 ||
Raajavamshamulo - Yaajakathvamu Chesedhanu || 2 || || Krupamayuda ||
3. Neelo Nilachi Aathmaphalamulu
Phalinchuta Koraku || 2 ||
Naapaina Nindugaa - Aathma Varshamu Kummarinchu || 2 || || Krupamayuda ||
4. Ae Yogyatha Leni Naaku
Jeevakireeta Michchutaku || 2 ||
Nee Krupa Nanu Veedaka - Shashwatha Krupagaa Maarenu || 2 || || Krupamayuda ||
No comments:
Post a Comment