Song Name : Raja Nee Sannidhilone ( రాజా నీ సన్నిధిలోనే )
Singer : Bro. John J
Lyrics & Tune : Bro. John J
Music : Sareen Imman
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య || 2 ||
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య || 2 ||
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య || 2 ||
1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం || 2 ||
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును || 2 ||
నీవే రాకపోతే నేనేమైపోదునో || 2 ||
|| నేనుండలేనయ్య ||
2. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా || 2 ||
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు || 2 ||
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య || 2 ||
|| నేనుండలేనయ్య ||
3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా || 2 ||
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము || 2 ||
నిన్ను మించిన దేవుడే లేడయ్య || 2 ||
|| నేనుండలేనయ్య ||
---------------------------------------------------------------------------------------------
Raja Nee Sannidhilo Ne Untanayya
Manasara Aaradhisthu Brathikesthanayya || 2 ||
Nenudalenayya Ne Brathukalenayya || 2 ||
Neve Lekunda Nenundalenayya
Nee Thode Lekunda Ne Brathukalenayya || 2 ||
1. Nee Sannidhanamulo Sampoorna Santhosam
Aaradinchukune Viluvaina Avakasam || 2 ||
Kolpoyinavanni Naaku Ichutakunu
Badhala Nundi Brathikinchutakunu || 2 ||
Neeve Rakapothe Nenemaipodhuno || 2 || || Nenudalenayya ||
2. Ontari Poru Nannu Visiginchina
Manushulellaru Nannu Thappupattina || 2 ||
Ontarivade Veyi Mandhi Annavu
Nenunanule Bhayapadaku Annavu || 2 ||
Nenante Neeku Intha Prema Yentayya || 2 || || Nenudalenayya ||
3. Upiragevaraku Neethone Jeevistha
Ye Dharilo Nadipina Nee Vente Nadichostha || 2 ||
Viswaniki Kartha Neeve Naa Gamyamu
Nee Baatalo Naduchuta Nakentho Istamu || 2 ||
Ninnu Minchina Devude Ledayya || 2 || || Nenudalenayya ||
No comments:
Post a Comment