Song Name : Christmas Vachchindhayya Nedu ( క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు )
Singer : Philip Gariki
Music : JK Christopher
Album : Tholakari Vaana
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు || 2 ||
ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు || 2 ||
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా || క్రిస్మస్ ||
1. లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప || 2 ||
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు || 2 || || క్రీస్తుకు ||
2. యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం || 2 ||
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం || 2 || || క్రీస్తుకు ||
---------------------------------------------------------------------------------------------
Christmas Vachchindhayyaa Nedu
Rakshana Thechchindhayyaa Choodu || 2 ||
Aanandham Velli Virise
Jagathilo Jyothigaa Nedu || 2 ||
Kreesthuku Aaraadhana – Prabhvuku Sthothraarpana
Yesuku Chellinchedham – Hallelooyaa Hallelooyaa || Christmas ||
1. Loka Paapam Tholagimpa
Jeevithaalanu Veligimpa || 2 ||
Ee Lokaaniki Vachchenandi Prabhuvu
Vidudhala Kaliginche Manaku || 2 || || Kreesthuku ||
2. Yesuku Manalo Chotisthe
Manamoka Thaaraga Kanipisthaam || 2 ||
Paraloka Maargam Kreesthe
Samasthamu Aayanaku Arpiddhaam || 2 || || Kreesthuku ||